Find Your Dream Home

హైదరాబాద్‌లోని ఆకర్షణీయమైన నివాస ప్రాపర్టీలను అన్వేషించండి — చిన్న షార్ట్ హౌస్ల నుండి లగ్జరీ ఎస్టేట్ల వరకు మీ అవసరాలకు తగిన ప్రతి గృహం మా వద్ద ఉంది.

📎 Upload your files using the link below (PDF, JPG, PNG supported)

📤 Upload Documents Here

Browse Listings

కచవాని సింగారం (488 గజాల కమర్షియల్ ప్లాట్)

  • ప్రాంతం: కచవాని సింగారం, చాట్కేసర్ మండలం, రంగా రెడ్డి జిల్లా
    • సర్వే నంబర్లు: 159, 761, 362

    • ప్లాట్ పరిమాణం: మొత్తం 488 చదరపు గజాలు (సుమారు 407.96 చదరపు మీటర్లు)

    • ఫేసింగ్: మూడు వైపుల రోడ్డు – దక్షిణం, పశ్చిమం, ఉత్తరం

    • రోడ్ వెడల్పులు: 30 అడుగులు, 25 అడుగులు, 85 అడుగులు

    • ప్రాంతం రహదారి సంబంధాలు: ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉంది

    • లేఅవుట్ స్థితి: ఓపెన్ ల్యాండ్, కమర్షియల్ యూజ్ కి అనుకూలం

    • LRS స్థితి: టోకెన్ చెల్లింపు జరిగింది (అంతిమ ఆమోదం పరిస్థితి చెక్ చేయాలి)

    • ధర: ఒక్క చదరపు గజానికి 60,000 రూపాయలు (ఒప్పందం ప్రకారం మాట్లాడవచ్చు)

    • లొకేషన్ రిఫరెన్స్: ఆర్‌వీఎం ఫంక్షన్ హాల్ పక్కన

    • అసలు యజమానులు: శ్రీ దినేష్ పటేల్ మరియు ఇతరులు

    • ప్రతిపాదిత కొనుగోలుదారు: శ్రీమతి జి. గజానంద్ బాల

    • దస్త్రాల స్థితి: registration document mention – further verification అవసరం

Rs. 60000/Sq Yard

📋 Chinaogirala Layout Highlights – Subhakara Projects

    • ప్రాజెక్టు పేరు: Subhakara Projects

    • గ్రామం: చిననొగిరాల

    • మండలం: వుయ్యూరు

    • జిల్లా: కృష్ణా జిల్లా

    • సర్వే నంబర్లు: 85/2, 87/6(P), 89/1(P), 100(P)

    • మొత్తం సైట్ ఏరియా: 4 ఎకరాలు 9 సెంట్లు 47 గజాలు

🚧 Roads and Access:

  • Proposed Roads Widths: 9 మీటర్లు మరియు 12 మీటర్లు

  • Existing Road: 12 మీటర్ల రోడ్డు (మొదటే నిర్మించబడినది)

  • East, West, North, South Directions స్పష్టంగా చూపబడ్డాయి

  • Main Road Connections లేఅవుట్ కు వీలుగా ఉన్నాయి


🧮 Plotted Details:

  • Total Plots Area: 8290.29 చదరపు మీటర్లు

  • Per Acre Without Wastage: 2404.81 చదరపు గజాలు

  • Per Acre With Wastage: 2421.36 చదరపు గజాలు

  • Wastage Plots: 13, 18, 19, 20, 22, 23, 31, 32, 40, 41, 49, 50, 58

  • Individual Plot Sizes: 117 – 312 చదరపు మీటర్ల వరకు ఉన్నాయి

 

Not Mention

📋 Amrutha Properties Layout – Location & Project Highlights 

  • ప్రాజెక్ట్ స్థలం: చిననొగిరాల రోడ్, వుయ్యూరు మండలం

  • 1.5 కిలోమీటర్ల దూరంలో NH-65 (బందర్ రోడ్)

  • 5 నిమిషాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చేరవచ్చు

  • 25 కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీ

  • 30 నిమిషాల్లో గన్నవరం ఎయిర్ పోర్ట్

  • 30 నిమిషాల్లో బందర్ పోర్ట్

  • సమీపంలో విశ్వశాంతి ఇంటర్నేషనల్ స్కూల్

  • 20 నిమిషాల్లో గంగూరు డి మార్ట్

  • 15 నిమిషాల్లో పామర్రు టౌన్

  • పక్కనే ప్రముఖ విద్యా సంస్థలు, ఫంక్షన్ హాల్స్


🏗️ Layout Facilities

  • 30 అడుగులు మరియు 40 అడుగుల బిటుమిన్ రోడ్లు

  • విద్యుత్ లైన్ మరియు స్ట్రీట్ లైట్స్

  • ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ

  • పారిశుద్ధ్యంతో కూడిన pollution-free పరిసరాలు

  • ఓపెన్ స్పేస్ మరియు గ్రీన్ జోన్

  • సెక్యూరిటీతో కూడిన పూర్తిస్థాయి భద్రత

  • రెగ్యులర్ ప్లాన్, అభివృద్ధి చెందిన లేఅవుట్

  • 100 శాతం క్లియర్ టైటిల్ మరియు documentation

 

Not Mention
Sri Datta Duplex Villas
📍 హైదరాబాదు దగ్గర

🛖 శ్రీ దత్తా ప్రాపర్టీస్ - డూప్లెక్స్ విలాస్

ప్రతి విలా @ కేవలం ₹72 లక్షలకే

✨ అపార్ట్మెంట్ ధరకు – స్వంత విలా

ప్రాజెక్ట్ విశేషాలు:

  • 📌 GHMC | HMDA | TGB RERA Approved Layout
  • 🏦 Bank Loan Facility Available
  • 🛣️ పక్కనే హైవే (Hyderabad fringe area)
  • 🏡 అత్యాధునిక డిజైన్‌తో డూప్లెక్స్ హౌసులు
  • 🌿 పార్క్ & ప్లే ఏరియా
  • 🧱 రోడ్లు, డ్రైనేజ్, లైటింగ్ సదుపాయాలు

ధర వివరాలు:

🪙 ఒక్క విలా ప్రారంభ ధర: ₹72,00,000/- మాత్రమే

లొకేషన్ స్పెషాలిటీ:

  • 📍 ఈస్ట్ హైదరాబాదు – విజయవాడ హైవేకి దగ్గరగా
  • 📞 తక్షణంలో కాంటాక్ట్ చేసి టూర్ బుక్ చేసుకోండి
Rampally Plot No. 45
📍 రాంపల్లి – యమ్నంపేట్

📌 ప్లాట్ నం. 45 – 130 గజాలు

సాయి తేజ ఎంక్లేవ్, ఘట్‌కేసర్ మండలం

📍 స్థల వివరాలు:

  • గ్రామం: యమ్నంపేట్
  • సర్వే నం: 31 (పార్టు)
  • పరిమాణం: 130 గజాలు
  • రోడ్ ఫేసింగ్: తూర్పు, పడమటి, దక్షిణం – మూడు వైపులా రోడ్లు
  • రోడ్ వెడల్పు: 30 అడుగులు & 60 అడుగులు
  • కొలతలు: సుమారు 27’ × 38’

📋 లేఅవుట్ వివరాలు:

  • రెజిస్ట్రేషన్ పూర్తయిన ప్లాట్
  • క్లియర్ టైటిల్ & సర్వే మ్యాప్‌తో
  • పక్కనే ఇంట్లు – అభివృద్ధి జరుగుతుంది
  • తక్షణ నిర్మాణానికి సిద్ధంగా ఉంది

💰 ధర & లావాదేవీ:

  • ఒక్క గజం ధర: ₹26,000 (చర్చకు అవకాశం ఉంది)
  • ఓనర్ డైరెక్ట్ లావాదేవీ – ఎలాంటి కమిషన్ లేదు

🌟 హైలైట్స్:

  • పోచారం IT హబ్, సింగపూర్ టౌన్‌షిప్ కి దగ్గర
  • అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ ప్రాంతం
  • మూడు వైపులా రోడ్డు ఉన్న అరుదైన ప్లాట్
  • ఇల్లు కట్టుకోవడానికి లేదా పెట్టుబడి కోసం బంగారు అవకాశం
Orchid Villas Image
📍 కర్నూల్

ఎమ్‌ఎస్‌ఎస్ బాలాజీ ఆర్చిడ్ విలాస్

@ ఔటర్ రింగ్ రోడ్, కర్నూల్

🏡 ఇంటి దగ్గరే మీ కథ మొదలవుతుంది

స్పెసిఫికేషన్లు

  • అడిష్టానం నిర్మాణం: ఆర్.సి.సి ఫ్రేమ్ స్ట్రక్చర్
  • గోడలు: సిమెంట్ మోర్టార్ తో ఎర్ర ఇటుకలు
  • ద్వారాలు: టీక్ వుడ్ మెయిన్ డోర్, అంతర్గత ఫ్లష్ డోర్లు
  • కిటికీలు: UPVC గ్లాస్ & MS గ్రిల్స్
  • ఫ్లోరింగ్: విట్రిఫైడ్ టైల్స్
  • పెయింటింగ్: ఇంటర్/ఎక్స్‌టర్ ఎమల్షన్ పెయింట్
  • కిచెన్: గ్రానైట్ ప్లాట్‌ఫారమ్, బిల్ట్ ఇన్ సింక్, టైల్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్
  • షెల్వ్స్: ప్రతి ఇంటికి 200 స్క్వేర్ ఫీటు
  • సానిటరీ: యూరోపియన్ W.C, ఇండియన్ కమోడ్స్, డైనింగ్ హాల్‌లో వాష్ బేసిన్
  • నీటి సరఫరా: ఓవర్‌హెడ్ ట్యాంక్ & 1000 లీటర్ల PVC ట్యాంక్
  • ఎలక్ట్రిసిటీ: కాపర్ వైరింగ్, మాడ్యూలర్ స్విచ్‌లు, AC provision

అమీనిటీస్

  • ఎంట్రన్స్ ఆర్చ్, జిమ్, సిసి రోడ్లు
  • స్ట్రీట్ లైట్స్, డ్రెయినేజ్ సదుపాయం
  • చిల్డ్రన్ ప్లే ఏరియా, కాన్ఫరెన్స్ హాల్
  • అవెన్యూ ప్లాంటేషన్, ఓవర్‌హెడ్ ట్యాంక్
  • ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్

ప్రాజెక్ట్ గురించి

ఎమ్‌ఎస్‌ఎస్ రియల్ ప్రాజెక్ట్స్
15 ఏళ్ల అనుభవంతో, అత్యుత్తమ స్థాయి గృహాలను అందించేందుకు నిబద్ధతతో ఉన్న సంస్థ. ప్రతీ కొనుగోలుదారుని కలల్ని నెరవేర్చేందుకు తాము తగిన కృషి చేస్తామని హామీ ఇస్తుంది.

సంప్రదించండి

చిరునామా: ప్లాట్ నెం. 1, 2వ అంతస్తు, శిల్ప బిర్లా కాంపౌండ్, కర్నూల్ – 518002

Features

హైదరాబాద్‌లో మీ ఇంటి కల నెరవేర్చుకోండి!

నమ్మకమైన, చట్టపరంగా ధృవీకరించిన ప్రాపర్టీలు – సరైన ధరలతో!

మీరు తొలి అడుగు వేయగానే చివరి దశ వరకు మేము మీతోనే ఉంటాం. ప్రొఫెషనల్ గైడెన్స్, పూర్తి లోన్ సహాయం, మరియు ప్రముఖ ప్రాంతాల్లో ప్రాజెక్టులతో మీ హౌస్ కొనుగోలు ప్రక్రియను మేము సులభతరం చేస్తాము.

Reviews

Testimonials

Our clients love the transparency, support, and smooth experience we provide. Their positive feedback motivates us to keep delivering trusted service and helping more families find their dream homes.

"I found the perfect home at the right price. The process was smooth, and their guidance at every step made it stress-free. Highly recommended!"

🗣️ Ramesh K. – Gachibowli Linkedin

"Very professional and transparent service. They helped me get a home loan quickly and explained everything clearly. I'm really happy with my new flat."

🗣️ Sowmya R. – Kukatpally Google

"From site visit to registration, they handled everything with care and honesty. Trustworthy team and excellent support throughout."

🗣️ Arjun M. – Shamshabad Twitter
Happy Clients

"Over 500+ happy clients who trusted us to find their perfect home."

Residential
Agents
Promotion
Workshop
Consulting
Questions

Real Estate FAQs

Yes, all our listings have clear titles, are legally verified, and approved by relevant authorities (like GHMC, DTCP, etc.).

Absolutely. We assist with home loans from leading banks and NBFCs based on your eligibility.

Common additional costs include registration, stamp duty, GST (if applicable), and maintenance charges.

Yes. We arrange free site visits with prior appointment.

Most of our units offer East, North, or Vastu-compliant facings. Specific details will be shared during inquiry.

Yes, registration will be done after full payment and document verification.

Yes. We have both ready-to-move and under-construction flats, villas, and plots.

No. Most of our properties are listed by owners or developers—zero brokerage.

Yes. We also help with resale, rentals, and property management if required.

Contact us directly via WhatsApp or call. We'll guide you through booking, payment, and registration.

Get in Touch

Office

S. Vivek & D. Praveen
Kamaal Nagar Colony, Medipally
Peerzadiguda, Hyderabad
Telangana – 500098

Work Hours

09.00 – 17.00

Phone
Scroll to Top