Genuine Properties అనేది నమ్మకమైన రియల్ ఎస్టేట్ సంస్థ. మా వద్ద అన్ని ప్రాపర్టీలు clear title తో, పూర్తిగా వెరిఫై చేయబడి ఉంటాయి. మీరు ప్లాట్ గానీ, ఇండిపెండెంట్ హౌస్ గానీ కొనాలంటే మేమే సరైన దిక్సూచి. enquiry నుంచి registration వరకు మేము పూర్తి సహాయం అందిస్తాము. సులభమైన ప్రాసెస్, నేరుగా ఓనర్ డీల్, మరియు voice supportతో మేము మీ property decision సురక్షితంగా మారుస్తాం.